Sep 28, 2019, 2:50 PM IST
జబర్దస్త్ సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనుతో కలిసి చేస్తున్న సినిమా '3 మంకీస్'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌నుతాజాగా హీరో వెంకటేష్ చేతులు మీదుగా విడుదల చేశారు. కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.