త్రీ మంకీస్ : ఇండస్ట్రీలో మాకంటే కోతులు లేరని..మమ్మల్ని పిలిచారు...

Feb 6, 2020, 4:48 PM IST

త్రీ మంకీస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నన్ను, అలీని, మంచులక్ష్మినే ఎందుకు పిలిచారో తెలుసా..ఇండస్ట్రీలో మాకంటే కోతులు లేరని అంటూ పంచ్ లేశారు.