పూనమ్ కౌర్ మరో వివాదాస్పద ట్వీట్, ఈసారి ఎన్టీఆర్ ని లాగెసిందిగా..!

Mar 16, 2021, 2:05 PM IST

పూనమ్ కౌర్ నటించిన సినిమాలు చెప్పమంటే ఎవరైనా గాల్లోకి చూడాల్సిందే... కానీ ఆమె వివాదాల గురించి అడిగితే టక టకా చెప్పేస్తారు. పవన్ కళ్యాణ్-మహేష్ కత్తి వివాదంలో పూనమ్ కౌర్ పేరు పెద్ద దుమారమే లేపింది.