రామ్ చరణ్ క్రేజ్ : న్యూ యార్క్ స్క్వేర్ లో మెగా పవర్ స్టార్ కి బర్త్ డే విషెస్

Mar 27, 2021, 10:55 AM IST

నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున బర్త్ డే సెలెబ్రేషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ లో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.