ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతం పై సోనూసూద్ ఫోటో
Aug 17, 2021, 5:44 PM IST
భారతీయ పర్వతారోహకుడు ఉమా సింగ్ ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి అక్కడ రియల్ హీరో సోనూసూద్ ఫోటి ప్రదర్శించాడు. భారతదేశానికి రియల్ హీరో సోనూసూద్ అంటూ తన విజయాన్ని సోనూసూద్ కి అంకితమిచ్చాడు.