మరోసారి మోహన్ బాబుతో మహేష్ బాబు మల్టీ స్టారర్ ...

Jan 28, 2022, 12:50 PM IST

ప్రస్తుతం మహేష్ బాబు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ఇటీవల కరోనా బారినపడిన మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు. మరో నెల రోజుల షూటింగ్ మిగిలి ఉండగా... త్వరలో ప్లాన్ చేస్తున్నారు. కాగా మహేష్ నెక్స్ట్ మూవీ పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.