హద్దులు దాటిన బన్నీ, మహేష్ ఫాన్స్..మధ్యలో ఎంటరైన శ్రీరెడ్డి మాటలు వింటే షాకే..!

Mar 12, 2021, 3:51 PM IST

స్టార్ హీరోల మధ్య ఫ్యాన్ వార్ సర్వసాధారణం. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తరువాత ఇది మరీ శృతి మించింది. ఒకరిని మరొకరు దూషించుకోవడానికి ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ వాడుకుంటున్నారు.