Jan 15, 2022, 12:26 PM IST
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తోన్న మరో హీరో గల్లా అశోక్. మాజీ మంత్రి గల్లా అరుణ మనవడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `హీరో`. యూత్‌లో భారీ క్రేజ్ ఉన్న నిధి అగర్వాల్ ఇందులో కథానాయికగా నటించి సినిమాపై క్రేజ్ పెరగడానికి మరో కారణం. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా శనివారం(జనవరి 15) విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందా లేదా ఈ పబ్లిక్ టాక్ లో చూడండి..!