నాగ్ అశ్విన్ అశ్వినీదత్ కూతురుకి లవ్ ఎలా ప్రపోజ్ చేసారో తెలుసా..?

Mar 14, 2021, 12:31 PM IST

దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా భారీ సక్సెస్ కొట్టారు.ఆయన నిర్మించిన జాతి రత్నాలు మూవీ రికార్డు వసూళ్లు రాబడుతుంది.  సతీమణి ప్రియాంక దత్ స్థాపించిన బ్యానర్ లో సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నారు ఆయన. నాగ్ అశ్విన్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కుమార్తెను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భిన్న నేపధ్యాలు కలిగిన వీరి మధ్య సినిమా మాద్యమంలా పని చేసి ప్రేమకు కారణం అయ్యింది.