రేణు దేశాయ్ కి పవన్ ఫ్యాన్స్ నుంచి తప్పని తలనొప్పి, తాజాగా ఏం జరిగిందంటే...

Apr 14, 2021, 1:06 PM IST

 

పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఆమె తరచుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటారు. తన అభిమానులు అడిగే అనేక ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతారు.