బాలయ్య బోయపాటి చిత్రం: అఘోరా కాదు..ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే పాత్రలో బాలకృష్ణ...

Mar 23, 2021, 3:49 PM IST

 

నందమూరి అందగాడు అనేది బాలయ్య బిరుదు. అప్పట్లో బాలయ్య అభిమానులు ఆయనను అందానికి చిరునామాగా పిలుచుకునే వారు. ఉంగరాల జుట్టుతో యంగ్ ఏజ్ లో బాలయ్య సూపర్ హ్యాండ్ సమ్ గా ఉండేవారు.....