బిగ్ బాస్ హౌజ్ లో రెచ్చిపోతున్న గంగవ్వ.. కెప్టెన్ గా కంటెస్టెంట్లకు చుక్కలు..

Sep 26, 2020, 12:20 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 మూడోవారం ఎండింగ్ కి వచ్చేసరికి ఫుల్ జోష్  అందుకుంది. ఇంట్లోని అందరు సభ్యులూ లైన్ లోకి వచ్చేశారు. గంగవ్వ అయితే ఫుల్ గా సెట్ అయిపోయింది. టాస్కులతో పాటు.. ఇంట్లో సభ్యులను ఇమిటేట్ చేయడం, ఫన్ క్రియేట్ చేయడం.. తనదైన స్టైల్లో అదిలించి, బెదిరించి.. కాస్త చిరాకు కూడా పుట్టిస్తోంది.