వయసులో తనకన్నా పెళ్లాడబోతున్న అనుష్క, అబ్బాయి ఎవరంటే..?

Apr 29, 2021, 8:40 PM IST

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనుష్క,.. మీడియా ముందుకు రాగానే అందరూ అడిగే కామన్ ప్రశ్న.. పెళ్లి ఎప్పుడు..? అని.  ఇప్పటికి చాలా సార్లు అనుష్క పెళ్లి ప్రస్తావన వచ్చింది. హీరో ప్రభాస్ తో అనుష్క పెళ్లి జరుగతుందనే ప్రచారం  కూడా జరిగింది. అయితే.. తాము పెళ్లి చేసుకోవడం లేదని.. కేవలం స్నేహితులమేనని ప్రభాస్, అనుష్కలు క్లారిటీ ఇచ్చారు.