మహా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళన (వీడియో)

Oct 5, 2019, 12:51 PM IST

కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలోని మహా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళరకు దిగారు. విధులను బహిష్కరించిన కార్మికులు తమ డిమాండ్లను అంగీకరించాలంటూ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ప్యాక్టరీ ఎదుట బైఠాయించి తమ నిరసనను వ్యక్తం  చేశారు.