IPL 2021: పంజాబ్ కింగ్స్ జట్టు బలాలు, బలహీనతలు, కీ ప్లేయర్స్...

Apr 5, 2021, 4:13 PM IST

ఐపీఎల్ 2021 మరికొన్ని రోజుల్లో మొదలవనున్న నేపథ్యంలో ఈసారైనా కప్పు కొట్టాలని ఆరాటపడుతున్న పంజాబ్ కింగ్స్ టీం బలాలు, బలహీనతలు, కీ ప్లేయర్స్, వారి గెలుపు అవకాశాల గురించి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారి మాటల్లో...