కెప్టెన్ కూల్ : ధోనీ ఇలా అయ్యాడేంటి...

Sep 23, 2020, 4:48 PM IST

ధోనీ కెప్టెన్సీ అంతా డిఫరెంట్ స్టైల్. ఎలాంటి భావోద్వేగాలకూ లోనుకాకుండా ఫీల్డ్ లో ఆయన తీసుకునే నిర్షయాలు ప్రత్యర్థులను తికమక పెడతాయి. జట్టును విజయపథం వైపు నడిపిస్తాయి. అదే మాహీ స్టైల్. అందుకే బ్యాట్స్‌మన్‌గా ధోని ప్రదర్శనపై విమర్శలు వచ్చాయే గానీ, కెప్టెన్‌గా ధోనిపై ఎవరూ, ఎన్నడూ వేలెత్తి చూపలేదు. కానీ నిన్నటి గేమ్ లో ధోనీ అంపైర్ మీద సీరియస్, అవ్వడం, ధోనికి సపోర్టుగా ధోని భార్య సాక్షి ట్వీట్ చేయడం, ధోనీ మీద గంభీర్ ఫైర్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.