చెన్నై ఖేల్ ఖతం:సూపర్ విక్టరీతో టాప్ ప్లేస్ కి దూసుకెళ్లిన ముంబై

Oct 24, 2020, 2:44 AM IST

IPL 2020 సీజన్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో మరోసారి పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్ శర్మ బరిలో దిగకపోయినా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ చూపించి అదరగొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్. 115 పరుగుల స్వల్ప లక్ష్యచేధనను 12.2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా చేధించింది ముంబై ఇండియన్స్...