అంటే దియా 600 మార్కులకు 581 సాధించింది. లాంగ్వేజ్ లో -96 మార్కులు, ఇంగ్లిష్‌లో -97 మార్కులు, అకౌంట్స్‌లో -94 మార్కులు, ఫిజిక్స్‌లో -99 మార్కులు, కెమిస్ట్రీలో -98 మార్కులు, కంప్యూటర్ సైన్స్‌లో 97 మార్కులు సాధించిందట. దీంతో అభిమానులు సూర్య కుమార్తెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ స్టార్ జంట ఈ మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.