నేను వైసీపీ నేతను... జగన్ ను బండబూతులు తిట్టిపోసిన మహిళ (చూడండి)

May 13, 2020, 11:41 AM IST

"ఆంధ్రప్రదేశ్, లాక్ డౌన్ పెట్టి అందర్నీ ఇంట్లో కూర్చో బెట్టాడు. అందరం ఆయన మాట విన్నాం. కానీ మందుషాపులు తెరిచి ఇప్పటిదాకా చేసింది నాశనం చేశాడంటూ జగన్ మీద విరుచుకుపడుతోంది ఓ మహిళా నేత. మందుకోసం ఇంట్లో గొడవలు పెడుతున్నారు. భార్య మెళ్లో పుస్తెలతాడ్లు తెంచుకుని, కొట్టి మరీ పోతున్నాడు". అంటూ ఆవేదన చెందుతోంది ఓ మహిళ.. తాను వైసీపీ నేతను అని కూడా చెప్పుకుంటోంది చూడండి.