Dec 3, 2019, 11:15 AM IST
నా మతం మానవత్వం, నా కులం మాటకు కట్టుబడే కులం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. తనపై కొందరు ఇష్టమెచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విపక్ష నేతల విమర్శల గురించి ఆయన విమర్శల గురించి ఆయన ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు.