కరోనాపై పోరులో వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసింది-అయ్యన్న పాత్రుడు

Aug 18, 2020, 4:08 PM IST

కరోనాని నివారించటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు  అన్నారు.  మంగళవారం నాడు తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే  3 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి, కరోనాలో   మొదటి స్ధానంలో ఉంది.  కరోనాని నివారించటం చేతకాక ప్రభుత్వం చేతులత్తేసింది. ప్రజలే తమ ప్రాణాలు తాము కాపాడుకోవాలి అని  అన్నారు .