భారీ వర్షాలకు విశాఖపట్నం జిల్లా అరకు ఏజెన్సీలో గ్రామాల పరిస్థితి
Aug 16, 2020, 3:14 PM IST
అరకు ఏజెన్సీ లో భారీ వర్షాలకు గడ్డలు పొంగి 18 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి .కోరుతూ, రోడ్డు బాగా లేనందున ఈనెల రేషన్ బియ్యం కూడా అందలేని పరిస్థితులు వుండడం వలన సహాయ సహకారాలు అందించాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు .