ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు. కేసు నమోదు చేసి విచారిస్తున్న 2వ పట్టణ పోలీసు.