శ్రీబాగ్ ఒడంబడిక: జగన్ మూడు రాజధానుల వ్యూహం వెనక...
Dec 27, 2019, 6:20 PM IST
మూడు రాజధానుల ప్రతిపాదనతో జగన్ ఆశించిన ప్రయోజనాలు మూడు ఉన్నాయి ఒకటి.. శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయడంరెండు.. రాజకీయంగా చంద్రబాబును దెబ్బ తీయడం...మూడు.. టీడీపీ నేతల ఆర్థిక వనరులను దెబ్బ తీయడం.