May 13, 2023, 2:30 PM IST
దేశానికి పతకాలు సాధించి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహిళా రెజ్లర్ల పై లైంగిక వేధింపులు గురిచేసిన బీజేపీ ఎంపీ ని అరెస్ట్ చేయాలి, జంతర్ మంతర్ వద్ద క్రీడాకారులు ధర్నా కి దిగిన కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పోలీసుల చేత లాఠీ ఛార్జ్ చేయడం శోచనీయం దీనిని ఆంద్రప్రదేశ్ మహిళా సమాఖ్య , విద్యార్థి సమాఖ్య తీవ్రంగా తీవ్రంగా కండిస్తున్నట్టు మహిళా నాయకురాలు తెలిపారు.