ఆంధ్రాలోకి తెలంగాణ వాహనాలు.. ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు..

May 9, 2020, 3:21 PM IST

కృష్ణాజిల్లా గరికపాడు దగ్గరున్న ఆంధ్ర, తెలంగాణ అంతరాష్ట్ర  చెక్ పోస్ట్ వద్ద వాహనాలను అనుమతిస్తున్నారు. తెలంగాణ నుంచి  భారీగా తరలివస్తున్న వాహనాలను చెక్ చేసి అనుమతి పత్రాలు ఉన్న వాహనాలను ఆంధ్రాలోకి అధికారులు అనుమతిస్తున్నారు. దీంతో  నిన్నటివరకు నెలకొన్న టెన్షన్ కాస్త తీరినట్టయ్యింది.