టీడీపి ఎమ్మెల్యే అచ్చం నాయుడు ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలింపు
Aug 23, 2020, 9:27 AM IST
టీడీపి ఎమ్మెల్యే అచ్చం నాయుడుని వారం రోజుల తరువాత రమేష్ హాస్పటల్ నుండి ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ కి తరలించారు . కరోనా పాజిటివ్ నిర్దారణ అవడంతో చికిత్స కోసం ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి అని హైకోర్ట్ ఆదేశించింది