చంద్రబాబు నివాసానికి తరలి వచ్చిన కార్యకర్తలు (వీడియో)

Jun 3, 2019, 4:34 PM IST

హైదరాబాదు నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబును కలిసేందుకు పెద్ద యెత్తున కార్యకర్తలు తరలివచ్చారు. వారితో చంద్రబాబు వ్యక్తిగతంగా భేటీ అయ్యారు.