Dec 30, 2019, 3:22 PM IST
రాజధాని రైతుల నిరసన దీక్ష లకు అమరావతి పరిరక్షణ సమితి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ శ్రీ మాట్లాడుతూ ఇక్కడ మహిళలపై చెత్త వార్తలు
రాయిస్తున్నాడంటూ జగన్ మీద విరుచుకుపడింది. వెబ్ సైట్లలో వచ్చిన వార్తలు చదివి వినిపించిన సుంకర పద్మశ్రీ చెప్పుదెబ్బలు తింటావ్ జగన్మొహన్ రెడ్డీ అంటూ చెప్పు చూపించి మరీ సిఎం జగన్మొహన్ రెడ్డి ని హెచ్చరించింది.