విడుదల రజనీ కారుపై రాళ్లదాడి..

Feb 21, 2020, 12:25 PM IST

చిలకలూరిపేట MLA విడదల రజని మరిది విడదల గోపి ప్రయాణిస్తున్న కారు పై దుండగులు రాళ్ల తో దాడి చేశారు. కోటప్పకొండ వద్ద విడదల వారి  ప్రభ పెట్టి వస్తుండగా దాడి జరిగింది. గోపీ ప్రయాణిస్తున్న కారు విడుదల రజనీ ది. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. విడదల 
గోపి కి స్వల్ప గాయాలు తగిలాయి. అయితే ఈ దాడి చేయించింది టిడిపి వర్గీయులేనని విడుదల వర్గం వాళ్లు ఆరోపిస్తున్నారు.