విశాఖపట్నంలో స్టీల్ షాపు భవనం కూలి ఇద్దరు మృతి

Nov 29, 2020, 6:15 PM IST

అనకాపల్లి లో రావు గోపాలరావు కళాక్షేత్రం వద్ద గౌరీ స్టీల్ షాపు భవనం కూలి  ఇద్దరు మృతి చెందారు . మృతులు మాజేటి  నూకరాజు(70)షాపు యజమాని,బోయిన నూకరాజు(60).