vuukle one pixel image

చంద్రబాబు విడుదల కోరుతూ దేవాలయాల్లో పూజలు..

Sep 16, 2023, 9:51 PM IST

ఎన్టీఆర్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. దీంట్లో భాగంగానే నందిగామ చందర్లపాడు మండలం ముప్పాలలోని దేవాలయంలో మహిళలు,గ్రామస్తులు పూజలు నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నుంచివెంటనే విడుదల కావాలని,150 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు.