అసలేంటీ  స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం?..ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఈ కేసుతో ఉన్న లింకేంటి..

అసలేంటీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం?..ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఈ కేసుతో ఉన్న లింకేంటి..

Published : Sep 09, 2023, 03:11 PM IST

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో ఆయన అరెస్టు జరిగింది. ఆయనను అదుపులోకి తీసుకునే సమయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.