14 సంవత్సరాల చిన్నారిని గర్భవతిని చేసిన ఫన్ బకెట్ భార్గవ్...పోలీసులఅదుపులో టిక్ టాకర్

Apr 20, 2021, 4:07 PM IST

ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఆడపిల్లకు రక్షణ ఉండడం లేదు. కామాంధులు తమ తెలివితేటలతో, ఎదుటివాళ్ళ బలహీనతను ఆసరాగా తీసుకొని కొందరి జీవితాలు నాశనం చేస్తున్నారు.   టిక్ టాక్ స్టార్, ఫన్ బకెట్ ఫేమ్ భార్గవ్ ఓ  మైనర్ బాలికను మోసం చేసి ఆమెపై తన లైంగిక కోరికలు తీర్చుకున్నాడు.