Jul 25, 2020, 2:04 PM IST
కర్నూలు జిల్లా లో సైరా జలపాతం యొక్క ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి.కుండపోత వర్షం తో అవుకు రిజర్వాయర్ వద్ద స్థానికులు అందరూ సరదాగా పిలుచుకునే సైరా జలపాతం సందడి చేస్తోంది..ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున వరద జలాలు సుమారు 200 అడుగుల ఎత్తు నుండి రిజర్వాయర్లోకి నీరు పడుతుంది