ఒక యువకుడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ వేగంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు .
ఒక యువకుడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ వేగంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు . మరొక బాలునికి తీవ్ర గాయాలు అవ్వడంతో 108 వాహనంలో నందిగామ తరలించారు .