చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో నాడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి చెందింది. నేడు అదే దారిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. ఈ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని కేంద్ర మంత్రి రామ్‌మోహన్ నాయుడు తెలిపారు.