మంగళగిరి లో కాంట్రాక్టర్ నిర్వాకం .. గర్భగుడికి పొంచి ఉన్న ప్రమాదం

Sep 29, 2020, 7:27 PM IST

మంగళగిరి పట్టణ 27 వవార్డు రాజీవ్ గృహకల్ప రామాలయం గుడి ప్రహరీ కూలిపోయింది. రాజీవ్ గృహకల్ప వద్ద ఉన్న రామాలయం ప్రక్కనే కమ్యూనిటీ హాలు నిర్మాణంకొరకు 18-20 అడుగుల గొయ్యు తీయడంతో గుడి ప్రహరీ కూలి గర్భగుడికి ప్రమాదం ఏర్పడింది .