హన్సిక మెత్వాని .. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. చాలా చిన్న వయస్సులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా మారింది. దేశ ముదురు సినిమాతో తెలుగులో సంచలనం సృష్టించి హన్సిక. టాలీవుడ్ వదిలి తమిళ చిత్ర సీమిలో సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చేస్తూ వచ్చింది.