ఇక ధనుష్ - ఐశ్వర్యల విడాకులపై ఇప్పటికీ రకరకాల కామెంట్లు వినిపిస్తున్నారు. వీరిద్దరు 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు లింగ, యాత్ర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు 18 ఏళ్లుగా హ్యాపీగా వైవాహిక జీవితాన్ని గడిపిన వీరి మధ్య ఒక్కసారిగా విభేదాలు రావడంతో 2022లో విడాకులు తీసుకుంటున్నట్లు ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ సంయుక్తంగా ప్రకటించారు.