Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu

Published : Feb 24, 2026, 01:43 AM IST

జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. వె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… అనారోగ్యానికి గురైన వారిలో వికారంతో కూడిన వాంతులు, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారేనని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం రాత్రి నుంచి రక్త నమూనాల సేకరణ కొనసాగుతోందన్నారు.

04:20Rajamahendravaram Milk adulterated: కల్తీ పాల బాధితులను పరామర్శించిన అధికారులు| Asianet News Telugu
05:05Rajamahendravaram Milk: తూర్పు గోదావరి జిల్లాలో పాల కల్తీ జిల్లా ఎస్పీ కీలక సూచన | Asianet Telugu
06:06Adulterated Milk: రాజమహేంద్రవరం పాల కల్తీ పై జిల్లా కలెక్టర్ కీలక ప్రెస్ మీట్ | Asianet News Telugu
07:02Vangalapudi Anitha Speech: కొత్త చట్టాలపై అసెంబ్లీలో అనిత కీలక ప్రసంగం| Asianet News Telugu
15:06Nadendla Manohar Speech: పౌరసరఫరాలపై అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల కీలక ప్రసంగం| Asianet News Telugu
03:22Anitha Vangalapudi Speech: మోంథా తుఫాన్ వల్ల నష్టపోయిన వారికిప్రభుత్వం కీలక ప్రకటన | Asianet Telugu
09:08Anitha Vangalapudi Speech: సీఎం, పీఎం అందరూ బాధితులే అసెంబ్లీ లో అనిత స్పీచ్| Asianet News Telugu
13:23Nimmala Ramanaidu Speech in Assembly: అసెంబ్లీలో నిమ్మల రామానాయుడు కీలక ప్రసంగం| Asianet News Telugu
12:40Rajahmundry Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన| Asianet Telugu