Nov 5, 2020, 10:53 AM IST
నర్సీపట్నం నుండి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి ఇటీవలకురిసిన వర్షాలకు గుంతలు ఏర్పడ్డాయి . విశాఖ మన్యం చలికాలంలో మైదాన ప్రాంతం నుండి టూరిస్టులు లంబసింగి చింతపల్లి కొత్తపల్లి జలపాతం పాడేరు అరకు చూడటానికి ఎక్కువగా వస్తుంటారు. ప్రధాన రహదారి గుంతల మయం కావడంతో వాహనదారులు టూరిస్టులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.