ప్రకాశం బ్యారేజి 70 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల

Oct 17, 2020, 12:34 PM IST

 భారీ వరద ఉధృతి కారణంగా  బ్యారేజి 70 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల చేసారు .అలాగే కాలువలకు  3,472 క్యూసెక్కుల నీటి విడుదల చేసారు .బ్యారేజి మొత్తం ఔట్ ఫ్లో 7,71,551 క్యూసెక్కులు కాగా ఇన్ ఫ్లో 7,65,023 క్యూసెక్కులు.