ఏపీ-తెలంగాణ బార్డర్లో ఉద్రిక్తత... లాఠీలు ఝలిపిస్తున్న పోలీసులు

May 24, 2021, 3:55 PM IST

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ నుండి వాహనాలను తెలంగాణలోకి అనుమతించడం లేదు పోలీసులు. తెలంగాణలోకి అనుమతించాలంటే తప్పనిసరిగా ఈపాస్ ఉండాలని చెబుతున్న పోలీసులు బార్డర్లలో పరిస్థితిని అదుపు చేయడానికి వాహనదారులపై లాఠీలు ఝళిపిస్తున్నారు. దీంతో తెలంగాణ పోలీసుల పని తీరుపై ఆంధ్రా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.