నంద్యాల లో కరోనా కట్టడికి పోలీసుల అవగాహనా ర్యాలీ

Jul 12, 2020, 11:28 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల లో కరోనా పై మరోసారి అవగాహనా ర్యాలీ చేపట్టిన పోలీసులు.నంద్యాల లోని 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో ర్యాలీ చేపట్టిన పోలీసులు, ర్యాలీలో పాల్గొన్న DSP చిదానంద రెడ్డి, CI లు, SI లు సిబ్బంది..