Jan 20, 2021, 2:49 PM IST
హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏపి బిజెపి నాయకులు నిరసనబాట పట్టారు. ఇందులోభాంగంగా కపిలతీర్థం నుండి రామతీర్థం యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ యాత్రకు అనుమతి కోరుతూ అడిషనల్ డిజిపి రవిశంకర్ కు అభ్యర్ధన పత్రాన్ని అందించారు. ఈ క్రమంలోనే అడిషనల్ డిజిపితో విష్ణువర్ధన్ రెడ్డితో కూడిన బీజేపీ బృందం భేటి అయ్యింది.