Dec 11, 2019, 5:03 PM IST
మచిలీపట్నంలో శ్రీరస్తు షాపింగ్ మాల్ ను ఆర్.ఎక్స్ 100 సినిమా ఫేమ్ నటి పాయల్ రాజ్ పుత్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆడపిల్లలు అందరూ మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకోవాలని, ధైర్యంగా ఉండాలని, దిశ కు జరిగినటువంటి సంఘటనలు ఇక ముందు జరగకూడదని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.