భూమా అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం.. పీఎస్ కు వచ్చి హత్య కేసు నిందితుడిని....

Bukka Sumabalaour own | Updated : Jun 15 2020, 03:21 PM IST

ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని పడకండ్ల  గ్రామంలో ఓ పొలంలోని ప్రభుత్వ రస్తా విషయంలో గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని పడకండ్ల  గ్రామంలో ఓ పొలంలోని ప్రభుత్వ రస్తా విషయంలో గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వర్గానికి చెందిన శూలం నరసింహ అదే గ్రామానికి  చెందిన వైసీపీ లీడర్ సుధాకర్ రెడ్డిని బైక్ తో గుద్ది చంపడానికి ప్రయత్నించాడని సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో శూలం నరసింహను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం ఎంక్వయిరీ కోసం పోలీసులు పడకల గ్రామానికి వెళ్లగా ఆ సమయంలో భూమా విఖ్యాత్ రెడ్డి స్టేషన్కు వచ్చి ఎవరికీ చెప్పకుండా శులం నరసింహను తీసుకుపోయాడు. దీంతో పోలీసులు భూమా విఖ్యాత్ రెడ్డి పై సెక్షన్ 253,224,225,212 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటివద్ద ఉన్న శులం నరసింహను అరెస్ట్ చేశామని ఆళ్ళగడ్డ పట్టణ సి.ఐ. సుబ్రమణ్యం తెలిపారు.

03:29Minister Nara Lokesh Attends Devineni Uma Son Wedding | Asianet News Telugu04:58పాకిస్థాన్ గురించి మాట్లాడేవాళ్ళు దేశం వదిలి వెళ్లిపోండి : పవన్ కళ్యాణ్ | Asianet News Telugu02:20పద్మశ్రీ అందుకున్న తెలుగు పండితులు మాడుగుల నాగఫణి శర్మ | Asianet News Telugu24:04బాబు సంతకం చిత్తు కాగితం.. TDP నేతలకు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?: RK రాజా | Asianet Telugu Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ | Asianet News Telugu తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి | Actress Meenakshi at Tirupati | Asianet Telugu03:05మెకానిక్ షాప్ లో సీఎం చంద్రబాబు | Ambedkar Jayanti | Tadikonda | Asianet News Telugu02:31బడ్డీకొట్టు దగ్గర ఆగిన సీఎం చంద్రబాబు.. సాయం చేయాలని కలెక్టర్ కి ఆదేశాలు | Asianet News Telugu Chandrababu Naidu: బస్సు దిగి సెలూన్ కి వెళ్లిన సీఎం.. తండ్రికొడుకులకి బంపర్ ఆఫర్ | Asianet Telugu Chandrababu Shocked by Kid’s Reply: సీఎం అవుతా సార్ | Tdp | Asianet News Telugu