Jan 26, 2022, 3:08 PM IST
నూతనంగా ప్రతిపాదించిన జిల్లాలలో క్రిష్ణాజిల్లాకు యన్.టి.ఆర్ NTR జిల్లా గా పేరు పెట్టడాన్ని వ్యతిరేఖిస్తూ క్రిష్ణాజిల్లాకు ప్రజలకోసం ప్రాణ త్యాగాన్ని చేసినటువంటి గొప్ప మహనీయుడు, ప్రజా నేత స్వర్గియ శ్రీ వంగవీటి మోహన రంగా గారి పేరును పెట్టాలని డిమాండ్ చేస్తున్న రాధా-రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి నరేంద్ర