జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు, అభూత కల్పనలకు ప్రతిరూపం జగన్ అయితే, నిజాయితీకి నిలకడకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడని స్పష్టం చేశారు.